*అడుగడుగో వస్తున్నాడు అలుపెరుగని పోరాట యోధుడు.
*ప్రజా సేవే లక్ష్యంగా ఎంచుకున్న వాడు.
*ఆటు పోట్లు ఎదురైనా వెనుకడుగే వేయనివాడు.
*దుష్ట రాజకీయం అంతం అయ్యే వరకు తాను నిదుర పోడు.
*అలుపన్నది తెలియని వాడు.
*నవ్యాంధ్ర కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడు.
*పట్టు వదలని విక్రమార్కుడు.
*అన్న ఎన్.టి.ఆర్. ఆశయాల వారసుడు.
*దగా పడ్డ తెలుగు జాతికి దండుగ నిలిచాడు.
*అండ దండగ నిలిచాడు.
*అధికారం కోసం అర్రులు చాచుతున్న ప్రతిపక్షం.
*తెరవెనుక జరుగుతుంది కుతంత్రం.
*అడుగడుగున అడ్డు తగులుతున్న వైనం.
*అదరక,బెదరక మొక్కవోని ధైర్యం.
*అతడే ఒక సైన్యం.
*నీవు భావి భారతికి స్ఫూర్తిదాయకం.
*తెలుగు వారి నుదుటి రాత మార్చే అభినవ అంబేద్గరు నీవే.
*భరత జాతిని ఏకతాటి పై నడిపించిన ఆ మహాత్ముని వారసుడివి నీవే.
*తెలుగు వారిని ముందుకు నడిపించే మన్యం వీరుడు అల్లూరివి నీవే.
*మహిళలకు అన్నవు నీవే.
*రుణ మాఫీతో రైతుల గుండె కోత తీర్చింది నీవే.
*వృద్ధులకు పెద్ద కొడుకు నీవే.
*అందరి బంధువు నీవే.
*మాకు అండగ నిలిచింది నీవే.
*పిలిచిన పలికే మా ఆత్మీయ నేస్తం నీవే.
*పలుగు పార పట్టి శ్రమదానం చేయించావు.
*జనం గుండె చప్పుడై మునుముందుకు సాగిపోతున్నావు.
*నవ్యాంధ్ర ధ్యేయంగా ప్రగతి బాట వైపు పరుగులు తీస్తున్నావు.
*నీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలం ఓ చంద్రన్నా.
*అన్న గారి ఆశయాల సాధనలో నిరంతరం శ్రమించే మీ నాయకత్వమే మాకు కావాలి.
*ఎండనక,వాననక,రేయనక,పగలనక అలుపెరుగక ప్రతి నిముషం మా సేవకే
నిరంతరం శ్రమిస్తున్న ఓ చంద్రన్నా నీకు శిరసా నమామి.
సదా పార్టీ సేవలో
G.M.M.Krishnam Raju(baapuji)
ap cm chandrababu naidu,ap cm chandrababu naidu latest
interview,ap cm chandrababu naidu interview,ap cm chandrababu naidu
bus,ap cm chandrababu naidu live,ap cm chandrababu naidu video conference,ap cm
chandrababu,ap cm, viral,ap cm chandrababu convoy,ap cm chandrababu naidu fires,ap cm
chandrababu history,cm chandrababu on ap special status,ap cm chandrababu phone
number,ap cm chandrababu naidu press meet,ap cm chandrababu naidu
speech,ap cm chandrababu naidu security,ap cm chandrababu naidu
schemes,ap cm chandrababu naidu with rk,tdp,telugu desam
party,ntr,chandranna,nara Chandra babu naidu,nara lokesh,nara devansh.